డిజిటల్ మార్కెటింగ్ డాటా ఆధారిత మార్కెటింగ్ నిర్ణయాలు ఎలా తీసుకోవాలి?
ఈ బ్లాగ్ లో మీరు మార్కెటింగ్ స్ట్రాటజీలను మెరుగుపర్చడానికి డాటా ఆధారిత నిర్ణయాలు ఎలా తీసుకోవాలో తెలుసుకుంటారు. డాటా ఆధారిత మార్కెటింగ్ అంటే ఏమిటి అని వివరించి, సాధ్యమైన లక్ష్యాలు సెట్ చేసుకోవడానికి కొన్ని చిట్కాలు చెప్పబడుతుంది. వివిధ డాటా విశ్లేషణ పద్ధతులు, టార్గెట్ ఆడియెన్స్ అనాలిసిస్ ప్రాధాన్యత, డాటా సేకరణ వ్యూహాలు,